Tuesday, January 31, 2023

singareni jobs 2023

 


ఫిబ్రవరి మొదటి వారంలో నియామక ప్రకటన సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ మేరకు ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు కొత్తగూడెంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు 277 నిరుద్యోగ అభ్యర్థులతో మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తారు

30 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం), 20 జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం), 4 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-సివిల్‌), 4 జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-సివిల్‌), 11 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌), 4 ప్రోగ్రామర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌), 20 జూనియర్‌ కెమిస్ట్‌ లేదా జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌, 114 ఫిట్టర్‌ ట్రైనీ (కేటగిరీ-1), 22 ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ (కేటగిరీ-1), 43 వెల్డర్‌ ట్రైనీ (కేటగిరీ-1), 5 శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (కేటగిరీ-డి) పోస్టులకు నియామకాలు చేపడతారు.

మిగతా.. 30 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు; మేనేజ్‌మెంట్ ట్రైనీలు.. మైనింగ్‌ (79); ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ (66), సివిల్‌ (18), ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (10), ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్ (18), ఐటీ (7), హైడ్రోజియాలజిస్ట్‌ (2), పర్సనల్‌ (22)తో పాటు 3 జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, 10 జూనియర్‌ ఎస్టేట్స్ ఆఫీసర్‌, 16 సబ్‌ ఓవర్‌సీర్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టుల నియామకాలు చేపడతారు.





singareni cat-01  iti fitter electrician welder syllabus full video : click here 

No comments:

Post a Comment