Saturday, December 28, 2019

ఐ.టి.ఐ తో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అంటే ఏమి చెయ్యాలి ?


ఐ.టి.ఐ చేసినవాళ్లు ప్రభుత్వఉద్యోగం సంపాదించటం పెద్ద కష్టం ఏం కాదు నేను చెప్పిన విదంగా చెయ్యండి ఉద్యోగం తప్పకుండ వస్తుంది,

"మనం జీవితాంతం గుడికి ( గుడి , చర్చ్ , మసీద్ ) వెళ్తాము దేముడు మనల్ని రోజు కరుణించవలసిన అవసరం లేదు జీవితం లో ఒకసారి మనవైపు ఆలా చుస్తే చాలు మనం ఎంత ధన్యులము అవుతామో"

"అలాగే మనం ప్రభుత్వఉద్యోగాలు రాస్తూవుండాలి ఒకసారి మనం పాస్ అయితే చాలు మన లైఫ్ మారిపోతుంది"



ఐ.టి.ఐ చేసినవాళ్లు తప్పకుండ అప్రెంటిస్ చెయ్యండి,  
అప్రెంటిస్ చెయ్యటంవలన మనం ఎక్కువగా అవకాశాలు పొందగలము.


మీ ప్రణాళిక ఎలా ఉండాలి అంటే అది మీ రాష్టానికి పరిమితం కాకూడదు అంటే నేను మా రాష్ట్రము లోనే ఉద్యోగాలకి అప్లై చేస్తాను ఇక మిగతావి చెయ్యను అంటేయ్ మీకు ఉద్యోగమొచ్చే అవకాశములు 90% తగ్గిపోతాయి.
అదే మీరు భారతదేశం మొత్తం నాదే అనే పరీక్షా రాయండి తప్పకుండ 90% అవకాశాలు పెరుగుతాయి.

మీరు ఒక్కటి గుర్తుంచుకోండి మనకి ఎక్కడ ఉద్యోగమొస్తే అక్కడ వసతి గృహాలు ( govt quarters ) ఉంటాయి.

ఉద్యోగం సంపాదించాలి అంటే ఏం చదవాలి ఎలా చదవాలి ? 

 ఐ.టి.ఐ పూర్తి చేసినదగ్గరనుండే చదవటం ప్రారంభించాలి, ఇప్పుడు ఎక్సమ్ మోడల్ రెండు రకాలుగా ఉంటుంది.

మొదటిది :

ఈ తరహా పరీక్షలు ( BARC, ISRO, DRDO, NPCIL, BHEL, Etc..) ఉంటాయి.

ఈ తరహా పరీక్షలు పొందే ఉద్యోగాలు : STIPENDIARY TRAINEE  

TYRE 01 : అర్థమెటిక్ , రీసోనింగ్, జనరల్ అవైర్నెస్,మరియు కరెంటు అఫైర్స్ సబీజెక్టులతో ఉంటుంది
TYRE 02 : ట్రేడ్ థియరీ మాత్రమే ఉంటుంది

SKILL TEST : ప్రాక్టికల్ ఉంటుంది ( మన ట్రేడ్ )

రెండవది : 
                   ఈ తరహా పరీక్షలు ( RAILWAY, DOCKYARD, NFC, OFB, BSF, ITBP, CISF, Etc..)                     ఉంటాయి.

                   ఈ తరహా పరీక్షలు : TMM, MTS, TRADESMAN, TECHNICIAN Etc..

50% అర్థమెటిక్ , రీసోనింగ్, జనరల్ అవైర్నెస్,మరియు కరెంటు అఫైర్స్ సబీజెక్టులు
మిగతా 50% ట్రేడ్ థియరీ మాత్రమే ఉంటుంది


సెలెక్ట్ అయినతరువాత మెడికల్ తరవాత జాయినింగ్ ఉంటుంది,


ఉద్యోగము సంపాదించాలి అంటే ఏం చదవాలి ?

మొదటిది :

1) మొదటగా ప్రశ్న( ఇంగ్లీష్ నుంచి తెలుగులో )  అర్ధం చేస్కునే నైపుణ్యం మనకి ఉండాలి

     ఒకవేళ మనకి ఆ నైపుణ్యం లేకపోతేయ్ తప్పకుండ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ జాయిన్ అవ్వాలి,

2) మనం కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి అక్కడ అర్థమెటిక్ , రీసోనింగ్, జనరల్  అవైర్నెస్,మరియు కరెంటు అఫైర్స్ సబీజెక్టులు అన్ని కవర్ చేసే విధంగా ఉండాలి

కావలసిన పుస్తకాలు :  

1) అర్థమెటిక్, 
2)రీసోనింగ్, 
3)జనరల్ అవైర్నెస్, 
4)కరెంటు అఫైర్స్,

రెండవది :

1) మన ట్రేడ్ థియరీ మనకి అర్ధం అయ్యేవిధంగా మనం చదువుకోవాలి  

2) ట్రేడ్ థియరీ పుస్తకాలు తప్పకుండ NIMI BOOKS కొనుక్కొని చదువుకోవాలి
     మరియు NIMI అస్సైన్మెంట్ పుస్తకాలు కనుక్కోవాలి
      NIMI అస్సైన్మెంట్ పుస్తకాలు లో ట్రేడ్ థియరీ బిట్స్ మాత్రమే ఉంటాయి.

కావలసిన పుస్తకాలు :

1) NIMI ట్రేడ్ థియరీ
2) NIMI అస్సైన్మెంట్ పుస్తకాలు మరియు వాటి సమాదానాలు

మీరు ఒక్కటి ఎప్పుడు మర్చిపోకూడదు మనవి  మధ్యతరగతి కుటుంబాలు.
మనం  తల్లిదండ్రులను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు.
మనం సంపాదించుకుంటూ చదువుకోవాలి,


"ఐ.టి.ఐ చేసిన ప్రతిఒక్కరు ఉన్నతి స్థానాలకు చేరుకోవటమే మన లక్ష్యం"



మీకు ఎంతవరకు ఉపయోగపడిందో
 మీ అభిప్రాయం తప్పకుండ కామెంట్ బాక్స్ లో కామెంట్ చెయ్యండి 

82 comments:

  1. చాలా బాగుంది అన్న.

    ReplyDelete
  2. Chala baga chypav 100% very very. Helpfull

    ReplyDelete
  3. Replies
    1. ఉద్యోగం సాధేఞ్చ మంచి మాట మంచి దారి ద్యారా ని ఇచ్చారు అన్న మీకు నా ధన్యవాదములు 🙏

      Delete
  4. Thiri book telugu dhorukuthundha

    ReplyDelete
  5. Anna iam fitter jobs untaya only govt jobs untaya anna fitter trade vallaki

    ReplyDelete
  6. Chala bagundhi....Annaa
    Kirraakkkk

    ReplyDelete
  7. Anna mini book yakada doruku thundhe

    ReplyDelete
  8. Chala TX anna Baga cheppavu 100%

    ReplyDelete
  9. Mana gol government job anna Iti chadave andariki all the best friends

    ReplyDelete
  10. Anna south Central railway apprentice4103 postes vi selected list pettana

    ReplyDelete
  11. Good to hear... we have a channel to the government jobs...and thank you for making this...

    ReplyDelete
  12. Super anna nenu compulsory job kodatha.. Naku job updates ivvandi nenu apply chesthu unta.. Mundhuga nenu apprentice cheyali nenu sccl bhel ncpil railway South Indian lo apply chesa

    ReplyDelete
  13. Anna south indaian railway apprenticeship yeppudu pedutbaru date... Manaki yekada vachindani

    ReplyDelete
  14. Super bro you are giving.imoprtant missage in iti student tq a lot bro I never forgot your help

    ReplyDelete
  15. చాలా బాగా చెప్పారు అన్నయ్య మిమ్మల్ని నేను ఎప్పటినుంచో ఒకటి అడగాలని ఉంది నేను ITI లో drghtsmancivil చేసాను కానీ దనిగురించి నాకు ఏమి తెలీదు ఎలా ప్రిపేర్ ఆవలి అండ్ నాకు ఇంతకీ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అండ్ అప్రెంషిప్ కి ఎలా అప్లై చేయాలి అండ్ ఒక్క వీడియో civil వల గురించి చెయ్యండి అన్నయ్య ప్లెజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  16. Anna chala manchi information now day's ela unnyi ante iti student ki job knowledge chala takuvaga but miru you tube channel lo chala information istunaru daniki miku chala chala hat's upp��������������������

    ReplyDelete
  17. Anna meru chasena sahayam e janma ke marchiponu Annaya

    ReplyDelete
  18. Anna meru chappina prakarum nenu follow iee nenu ONGC rajahmundry assets lo prastutum nenu apprenticeship chastunna Anna . Enka nenu relieve avvadanike 3 months unnai Anna. e 3months ipoyaka meru chappina vedangana government jobs ke kavalsena subjects chaduvukunta anna. Maa family kastapada kastanike nenu prathifulam esta anna.

    ReplyDelete
  19. Annaya meru chappina matalu naku Chala inspire chasaee Annaya. Mera maa jeveta margadarsi Annaya

    ReplyDelete
  20. Meru akkadunna aa davudu memmalne mee family ne aa davudu chellaga chudalane aa davudune korukuntunna Annaya.
    Yours sincerely
    KADARI GOPI

    ReplyDelete
  21. Annaya kanasum Mee paru chappade annaya

    ReplyDelete
  22. Anna 10th lo 50% dhatakapotha job radha

    ReplyDelete
  23. Annayya nadi iti electrician (2019) complete i indi next am cheste best.....

    ReplyDelete
  24. Anna iti lo job ravali antha 10th 50% dhatala anna

    ReplyDelete
  25. Super bro
    Ela motivet cheyadam vala
    Kotha jivithaniki dhari thistundhi bro
    Hamarpruki mere karakulu
    🙏🙏🙏👌🏻

    ReplyDelete
  26. Thanks bro very useful information

    ReplyDelete
  27. Act apprentice chasi na valuku ya batch Dhaka job icharu Anna

    ReplyDelete
  28. చాలా బాగుంది అన్న, encourage chesthunnandhuku( notifications update isthunnandhuku) చాలా Thanks అన్న



    ReplyDelete
  29. Super anna Mee valana konthamandi job vasthe God tharuvatha meere..God bless you bro..

    ReplyDelete
  30. 100% correct annaya good message thank u

    ReplyDelete
  31. Super anna given for your very useful information in iti students thanku anna

    ReplyDelete
  32. Tqsm annaa.. mak oka clarity ichinanduku....

    ReplyDelete
  33. Inka maku support cheyandi, Videos cheyandi , students life ki help cheyandi ... channel dvara chala telskuntunam

    ReplyDelete