యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం 07.12.2019 ఈస్ట్ కోస్ట్ రైల్వే లో 1961యాక్ట్ ప్రకారం 1216 పోస్టులకు అప్రెంటిస్ నోటిఫికేషన్ జారీచెయ్యబడింది
మొత్తం 36,423మంది ఆన్లైన్ లో దరఖాస్తులు చేస్కున్నారు
ప్రాథమిక పరిశీలనలో దాదాపుగా 23,855 మంది సరిఅయిన పత్రాలు సమర్పించకపోవటం వలన దరఖాస్తులని తిరస్కరించటం జరిగింది,
అభ్యర్థులకు వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా వాళ్ళ ఇమెయిల్ ఐడి లకి రెజెక్ట్డ్ గల పూర్తి సమాచారం పంపించటం జరుగుతుంది,
OFFICIAL WEBSITE : CLICK HERE
NOTIFICATION : CLICK HERE
Once the application can be rejected .The person can send his documents to rrc once again. Through mail is there any possible like that
ReplyDelete