Tuesday, March 31, 2020

ఐ.టి.ఐ అంటే ఏమిటి? ఐ.టి.ఐ ఎందుకు చెయ్యాలి?

ఐ.టి.ఐ అంటే ఏమిటి?

"ఒక మధ్యతరగతి వాడిని తలయెత్తుకునే లా చేసి ఒక గొప్ప ఆయుధమే ఐ.టి.ఐ "


ఐ.టి.ఐ ఎందుకు చెయ్యాలి?

ఎలాగయినా ఉద్యోగం చెయ్యాలి అనుకునేవాళ్లు ఐ.టి.ఐ చెయ్యాలి
 "ఐ.టి.ఐ పై ఉద్యోగం సంపాదినటం ని గోల్ అయితే నిన్ను ఆపేవాడు ఇంకా పుట్టలేదు ఎప్పుడు పుట్టాడు కూడా "

మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు?

1)ఐ.టి.ఐ చదివేస్తే  సరిపోదు ఎందుకు చదివామో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి 
2)ఐ.టి.ఐ చదివి 5000 కో  6000 ఎక్కేడో ఒకదగ్గర జాయిన్ అయిపోటానికి అయితే మీరు చదవటం వృధా, 
3)ఐ.టి.ఐ చదివి మీ తల్లిదండ్రులకి ప్పుడు భారం కాకూడదు 
4) ఐ.టి.ఐ లో ఉన్నప్పుడు తప్పకుండా మీ ట్రేడ్ థియరీ మీ సర్ ని అడిగిమరీ నేర్చుకోవాలి ( మీ ఐ.టి.ఐ పూర్తి అయిపోతే తప్పకుండ NIMI బుక్స్ కొనుక్కొని చదువుకోవాలి )
NIMI BOOKS కొన్నుకోవటం ఎలా తెలుసుకోవాలి అంటే ఈ లింక్ చెయ్యండి click hire
5) ప్రతి కుటంబం లో ఆర్థిక పరిస్థితులని మార్చేవాడు ఒకడు వస్తాడు ని కుటంబంలో నువ్వే కావాలి 
6)ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు వస్తున్నప్పుడు నిన్ను అపి నలుగురు మాట్లాడాలి అంతేకాని నిన్ను చూసి ఆ నలుగురు పక్కకి తప్పుకోకూడదు 


మీకు ఎలా అనిపించిందో తప్పకుండ కామెంట్ చెయ్యండి 

7 comments:

  1. Sir na gurinchi make cheppinattu undhi sir .....tnq 🙏 sir

    ReplyDelete
  2. Super bro fitter ki sambandhinchinadhi a book reading cheyali jobs ki

    ReplyDelete
  3. Thank you brother...
    I have a question bro...
    Epudu lock down undi kada april 14th varaki.. apprentice joining letter vachindi bro intiki before lockdown... Attend date extend avthadha bro.. 07th april ki last undi letter li

    ReplyDelete
  4. Anna trdesman mate notification yeppudu paduthundhi Anna ? Yenni years ki okasaari paduthundhi pasithe intimate cheyandi brother please

    ReplyDelete
  5. This words like a bullets and iti instructor notification vaste cheppandi bayya

    ReplyDelete