Tuesday, March 31, 2020

ఐ.టి.ఐ ఒకప్పుడు ఎందుకు చదివేవాల్లో తెలుసా?

ఐ.టి.ఐ అంటే జస్ట్ టైం పాస్

1) ఇంకా చదవటం నావాళ్ళ కాదు అనేవాళ్ళు ఐ.టి.ఐ జాయిన్ అయ్యేవాళ్ళు,
2) పిల్లలకి మర్క్స్ తక్కువగా వస్తే నిన్ను ఐ.టి.ఐ జాయిన్ చేసేస్తా అనేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ,
3)కొంతమంది కేవలం బస్సు పాసుల కోసం జాయిన్ అయిన మహానుభావులు వున్నారు,
4)ఐ.టి.ఐ విలువ తెలియకుండా  సినిమాలకి వెళ్ళేవాళ్ళు ఎక్కువమందే వుండేవాళ్ళు
5)చాలామంది క్రికెట్ ఆడటానికి  ఇతర ఆటలు ఆడటానికి వచ్చేవాళ్ళు


"పైన తెలుపబడిన అన్ని విషయాలు కేవలం ఒకప్పటి రోజులు ఇలా ఉండేవి అని తెలియచేయటానికి మాత్రమే ఎవ్వరిని కించపరచటానికి కాదు"

తరవాత ఐ.టి.ఐ విలువ తెలుసుకొని అప్పుడు ఆలా వున్నవాళ్ళే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో వున్నారు 


"దయచేసి ఐ.టి.ఐ చదువుతున్న టైం లో మీ ట్రేడ్ థియరీ బాగా చదువుకోండి ప్రాక్టీకల్స్ బాగా నేర్చుకోండి 

తరవాత మీరు నేర్చుకోవాలి  అనుకున్న చెప్పేవాళ్ళు ఎవ్వరు వుండరు"


thank you for visiting No comments:

Post a Comment