ఐ.టి.ఐ అంటే ఏమిటి? "ఒక మధ్యతరగతి వాడిని తలయెత్తుకునే లా చేసి ఒక గొప్ప ఆయుధమే ఐ.టి.ఐ " ఐ.టి.ఐ ఎందుకు చెయ్యాలి? ఎలాగయినా ఉద్యోగం చెయ్యాలి అనుకునేవాళ్లు ఐ.టి.ఐ చెయ్యాలి "ఐ.టి.ఐ పై ఉద్యోగం సంపాదినటం ని గోల్ అయితే నిన్ను ఆపేవాడు ఇంకా పుట్టలేదు ఎప్పుడు పుట్టాడు కూడా " మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు? 1) ఐ.టి.ఐ చదివేస్తే సరిపోదు ఎందుకు చదివామో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి 2) ఐ.టి.ఐ చదివి 5000 కో 6000 ఎక్కేడో ఒకదగ్గర జాయిన్ అయిపోటానికి అయితే మీరు చదవటం వృధా, 3) ఐ.టి.ఐ చదివి మీ తల్లిదండ్రులకి ఎ ప్పుడు భారం కాకూడదు 4) ఐ.టి.ఐ లో ఉన్నప్పుడు తప్పకుండా మీ ట్రేడ్ థియరీ మీ సర్ ని అడిగిమరీ నేర్చుకోవాలి ( మీ ఐ.టి.ఐ పూర్తి అయిపోతే తప్పకుండ NIMI బుక్స్ కొనుక్కొని చదువుకోవాలి ) NIMI BOOKS కొన్నుకోవటం ఎలా తెలుసుకోవాలి అంటే ఈ లింక్ చెయ్యండి click hire 5) ప్రతి కుటంబం లో ఆర్థిక పరిస్థితులని మార్చేవాడు ఒకడు వస్తాడు ని కుటంబంలో నువ్వే కావాలి 6) ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు వస్త...
ప్రతి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులని మార్చేవాడు ఒకడు ఉంటాడు ని కుటుంబంలో అది నువ్వే కావాలి.