Wednesday, March 31, 2021

ఐ.టి.ఐ తరవాత ఏమి చదవాలి?


ఐ.టి.ఐ చేసినతరవాత మీరు చదవాలి అనుకుంటే  డిప్లొమా జాయిన్ అవ్వండి..
ఎందుకు అంటే ఐ.టి.ఐ అనేది టెక్నికల్ మీరు తరవాత చదివేది టెక్నికల్ అయితే మీకు తర్వాత ఉపయోగపడుతుంది 
మీరు 10వ తరగతి పై నాన్ టెక్నికల్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు 

ఐ.టి.ఐ పూర్తి చసిన తరవాత రెండురకాలవాళ్ళు వుంటారు

1) మధ్యతరగతి వాళ్ళు
2) డబ్బున్నవాళ్ళు

1) మధ్యతరగతి వాళ్ళు : 

వీళ్ళు ఏదయినా పని చేస్కుంటూ చదువుకోవాలి ( తల్లిదండ్రులు పై అదరపడకూడదు )

2) డబ్బున్నవాళ్ళు :  

వీళ్ళు ప్రస్తుతానికి సంపాదించవలసిన అవసరం ఉండదు ( కోచింగ్ జాయిన్ అవి వాటితోపాటు మీ ట్రేడ్ థియరీ కూడా చదువుతూవుండాలి )

మధ్యతరగతి వాళ్ళు  

1) ఐ.టి.ఐ తరవాత అప్రెంటిస్ కి ప్రయత్నిస్తూ ఉండాలి ( అప్రెంటిస్ వచ్చినట్లయితే అప్రెంటిస్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ ఉండాలి )

2) అప్రెంటిస్ రాకపోతే మీకు సంత్సరాలు నిడకపోతే అమ్మవాళ్లకి వాళ్ళ పనుల్లో సహాయం చేస్తూ మీరు ( అర్థమెటిక్ , రీసోనింగ్, జనరల్ అవైర్నెస్,మరియు కరెంటు అఫైర్స్ సబీజెక్టులు
 ట్రేడ్ థియరీ ) చదువుకోవాలి

3) ఒకవేళ అప్రెంటిస్ పూర్తి అయిపోయినట్లయితే తప్పకుండ ఏదయినా ప్రవైట్ కంపెనీ కి వేళ్తు చదువుకోవాలి 

4) మీరు టైం చూసుకొని కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి


ప్రస్తుతం వున్నా రోజుల్లో మీరు ఏం చదువుకుంటున్న ఇప్పటివరకు మీదగ్గరవున్న క్వాలిఫికేషన్ కి తగ్గ ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేస్తూ పరీక్షలు రాస్తూ ఉండండీ


ఐ.టి.ఐ తరవాత రెండు ఆప్షన్స్ వున్నాయి :


          1) DIPLOMA 
2) CITS
1) DIPLOMA 
మీరు ఐ.టి.ఐ తరవాత చదవాలి అని ఉంటె ( తప్పకుండ ఐ.టి.ఐ లో రెండు సత్సరముల ట్రేడ్ చేసి ఉండాలి ) డిప్లొమా డైరెక్ట్ గా రెండవా సంవత్సరం జాయిన్ అవ్వవచ్చు ఆలా జాయిన్ అవ్వాలి అంటే బ్రిడ్జి కోర్స్ చెయ్యాలి 

బ్రిడ్జి కోర్స్ పూర్తి వివరణ : CLICK HIRE

2) CITS ఐ.టి.ఐ కి ఇనస్ట్రుక్టర్ )
 CITS చదవవచ్చు కానీ ఇప్పుడు ఈ కోర్స్ కి అంత ఆదరణ లేదు 

మీరు CITS చదవాలి అనుకుంటే  పూర్తి వివరాలకి ఈ లింక్ CLICK HIRE ఓపెన్ చెయ్యండి



నాకు ఇంకా కాల్ లెటర్ రాలేదు ఎక్సమ్ డేట్ రాలేదు  వచ్చినప్పుడు చదువుతాను అనుకుంటే మీరు వెనకపడినట్లే.
"ప్రయత్నం చేసి ఓడిపో ప్రయత్నించడం లో మాత్రం ఓడిపోకు"


"ఐ.టి.ఐ చేసిన ప్రతిఒక్కరు ఉన్నతి స్థానాలకు చేరుకోవటమే మన లక్ష్యం"



మీకు ఎంతవరకు ఉపయోగపడిందో
 మీ అభిప్రాయం తప్పకుండ కామెంట్ బాక్స్ లో కామెంట్ చెయ్యండి 

20 comments:

  1. Super motivation ramu Anna ....demudu akkadao ledu Anna nee rupam lo unnadu ....nuv chesthey prathi video iti cheshina vallki Baga use avutundhi ....

    ReplyDelete
  2. Hi bro miru chesa prathi okati andariki use avthundhi thank you bro for giving this informations

    ReplyDelete
  3. Scr apprentice select aina valaki oka WhatsApp group cheyandi bro

    ReplyDelete
  4. Tnq so much bro a such valuable information nd words love you bro

    ReplyDelete
  5. Anna Nanu ITI 2nd year exam ఇంకా రాయాల్సి ఉంది
    కానీ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను.
    ఎందుకంటే కంటే మాది మిడిల్ క్లాస్
    నేనా Bright student ని కాను average student ని పని చేసుకుంటూ డిగ్రీ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను

    ReplyDelete
    Replies
    1. Avvu tammudu nenu kuda iti taruvata degree chadivanu ..9502252642 ki call cheyyi details cheptanu

      Delete
  6. Anna ITI Fitter inka apprenticeship kuda complete ipoinde epudu naynu ITI college lo faculty lecular ga government college lo job lo join avalantay em chaiyalie bro plz

    ReplyDelete
  7. Meru iti chesina student kosamu chala help chestunaru anna elati information inka evali ani korukuntuna🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Replies
    1. Mint job Kolkata
      @Indian recruitment updates bro please tell me how to apply
      I am trying to apply but there is no any apply option please tell me you have any information

      Delete
    2. Super sir but I am medilclas family
      Bagachaduvukoni setup cavali sir

      Delete
  9. Bro naku distance lo Inter unnadi BTech Civil join avacha

    ReplyDelete
  10. Bro nenu open 10th nios lo chesanu iti fitter chesanu apprentice ravada ledhu bro teel me bro

    ReplyDelete
  11. Nios lo 10th cheste iti tharvatha apprentice vastadha

    ReplyDelete
  12. Great motivation Anna thank you so much

    ReplyDelete
  13. Maa kosam meru chala chestunru .... Maa gol ni guthu chesthunnaru ...e channel dvara ...chala nerchukunnm

    ReplyDelete
  14. Super anna very useful information given anna tnqu

    ReplyDelete