ఐ.టి.ఐ చేసినతరవాత మీరు చదవాలి అనుకుంటే డిప్లొమా జాయిన్ అవ్వండి.. ఎందుకు అంటే ఐ.టి.ఐ అనేది టెక్నికల్ మీరు తరవాత చదివేది టెక్నికల్ అయితే మీకు తర్వాత ఉపయోగపడుతుంది మీరు 10వ తరగతి పై నాన్ టెక్నికల్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు ఐ.టి.ఐ పూర్తి చసిన తరవాత రెండురకాలవాళ్ళు వుంటారు 1) మధ్యతరగతి వాళ్ళు 2) డబ్బున్నవాళ్ళు 1) మధ్యతరగతి వాళ్ళు : వీళ్ళు ఏదయినా పని చేస్కుంటూ చదువుకోవాలి ( తల్లిదండ్రులు పై అదరపడకూడదు ) 2) డబ్బున్నవాళ్ళు : వీళ్ళు ప్రస్తుతానికి సంపాదించవలసిన అవసరం ఉండదు ( కోచింగ్ జాయిన్ అవి వాటితోపాటు మీ ట్రేడ్ థియరీ కూడా చదువుతూవుండాలి ) మధ్యతరగతి వాళ్ళు 1) ఐ.టి.ఐ తరవాత అప్రెంటిస్ కి ప్రయత్నిస్తూ ఉండాలి ( అప్రెంటిస్ వచ్చినట్లయితే అప్రెంటిస్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ ఉండాలి ) 2) అప్రెంటిస్ రాకపోతే మీకు సంత్సరాలు నిడకపోతే అమ్మవాళ్లకి వాళ్ళ పనుల్లో సహాయం చేస్తూ మీరు ( అర్థమెటిక్ , రీసోనింగ్, జనరల్ అవైర్నెస్,మరియు కరెంటు అఫైర్స్ సబీజెక్టులు ట్రేడ్ థియరీ ) చ...