ఐ.టి.ఐ చేసినవాళ్లు ప్రభుత్వఉద్యోగం సంపాదించటం పెద్ద కష్టం ఏం కాదు నేను చెప్పిన విదంగా చెయ్యండి ఉద్యోగం తప్పకుండ వస్తుంది, "మనం జీవితాంతం గుడికి ( గుడి , చర్చ్ , మసీద్ ) వెళ్తాము దేముడు మనల్ని రోజు కరుణించవలసిన అవసరం లేదు జీవితం లో ఒకసారి మనవైపు ఆలా చుస్తే చాలు మనం ఎంత ధన్యులము అవుతామో" "అలాగే మనం ప్రభుత్వఉద్యోగాలు రాస్తూవుండాలి ఒకసారి మనం పాస్ అయితే చాలు మన లైఫ్ మారిపోతుంది" ఐ.టి.ఐ చేసినవాళ్లు తప్పకుండ అప్రెంటిస్ చెయ్యండి, అప్రెంటిస్ చెయ్యటంవలన మనం ఎక్కువగా అవకాశాలు పొందగలము. మీ ప్రణాళిక ఎలా ఉండాలి అంటే అది మీ రాష్టానికి పరిమితం కాకూడదు అంటే నేను మా రాష్ట్రము లోనే ఉద్యోగాలకి అప్లై చేస్తాను ఇక మిగతావి చెయ్యను అంటేయ్ మీకు ఉద్యోగమొచ్చే అవకాశములు 90% తగ్గిపోతాయి. అదే మీరు భారతదేశం మొత్తం నాదే అనే పరీక్షా రాయండి తప్పకుండ 90% అవకాశాలు పెరుగుతాయి. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి మనకి ఎక్కడ ఉద్యోగమొస్తే అక్కడ వసతి గృహాలు ( govt quarters ) ఉంటాయి. ఉద్యోగం సంపాదించాలి అంటే ఏం చదవాలి ఎలా చదవాలి ? ఐ.టి.ఐ పూర్తి చేసినదగ్గరనుండే చదవ...